రోడ్డు ప్రమాదంలో హీరో తమ్ముడు మరణం… అనుమానాలు నిజమేనా?

0

రోడ్డు ప్రమాదంలో హీరో తమ్ముడు మరణం… అనుమానాలు నిజమేనా?

bharath

 టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవి తేజ సోదరుడు భారత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.. నిన్న రాత్రి

సమయంలో  శంషాబాద్ మండలం కోత్వాల్‌గూడ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత్

చనిపోయాడని పోలీసులు తెలిపారు.. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు..

ఆగివున్న ఒక లారీని కారు డీ కొట్టడంతో భారత్ మృతి చెందగా అతని స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి.. అయితే

ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share.

Leave A Reply